Warangal-rural
- Nov 30, 2020 , 02:15:01
‘హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత’

దామెర: హక్కుల పరిరక్షణ అందరి బాధ్యత అని దళిత బహుజన ఫ్రంట్ (డీబీఎఫ్) ఉమ్మడి వరంగల్ జిల్లా అధ్యక్షుడు చుంచు రాజేందర్ అన్నారు. ఆదివారం దామెర మండలంలోని ముస్త్యాలపల్లిలో 71వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకుని డీబీఎఫ్, డీబీఆర్సీ చేపట్టిన భూమి, ఉపాధి బడ్జెట్ సాధన ప్రచారోద్యమాన్ని రాజేందర్ ప్రారంభించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళితులకు రుణాలను అందజేసి ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. కార్యక్రమంలో సర్పంచ్ వడ్డెపల్లి శ్రీనివాస్, పెద్దన్న, వీరస్వామి, యాదగిరి, బాగాది కుమారస్వామి, రాజు, కిరణ్, రాజేందర్ పాల్గొన్నారు.
తాజావార్తలు
- యువత సమాజానికి ఉపయోగపడాలి
- బాధితులకు జడ్పీ చైర్మన్ పరామర్శ
- శిక్షణను సద్వినియోగం చేసుకోండి
- స్నేహితుడి కుటుంబానికి ఆర్థిక సహాయం
- జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
- బడికి వేళాయె..
- ఆపరేషన్ అయినా.. ప్రజాక్షేత్రంలోకి..
- 15 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్రారంభం
- పల్లె ప్రగతి పనుల పరిశీలన
- స్వరాష్ట్రంలోనే సంక్షేమ ఫలాలు
MOST READ
TRENDING