బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Nov 26, 2020 , 02:26:00

‘ప్రైవేట్‌ అధ్యాపకులను ఆదుకోవాలి’

‘ప్రైవేట్‌ అధ్యాపకులను ఆదుకోవాలి’

శాయంపేట: కరోనాతో వేతనాలు లేక అవస్థలు పడుతున్న ప్రైవేట్‌ అధ్యాపకులు, టీచర్లను ఆదుకోవాలని బహుజన సంక్షేమ సంఘం జిల్లా  ఉపాధ్యక్షుడు మొగ్గం సుమన్‌ ప్రభుత్వాన్ని కోరారు. మండలకేంద్రంలో బుధవారం జరిగిన సమావేశంలో  ఎమ్మార్పీఎస్‌ జిల్లా నాయకుడు అరికిల్ల దేవయ్య, సంఘం కార్యదర్శి మారెపల్లి మనోజ్‌కుమార్‌, బొల్లపల్లి ప్రసాద్‌, రాజు, నరేశ్‌ పాల్గొన్నారు.


logo