ఆదివారం 17 జనవరి 2021
Warangal-rural - Nov 24, 2020 , 02:01:50

ఇంటర్‌ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

ఇంటర్‌ సీట్ల భర్తీకి దరఖాస్తుల స్వీకరణ

నెక్కొండ : నెక్కొండలో ఆదర్శ పాఠశాలలో ఇంటర్మీడియట్‌ సీట్ల భర్తీకోసం విద్యార్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు ప్రిన్సిపాల్‌ ఉదయశ్రీ తెలిపారు. ఎంపీసీ, బైపీసీ, సీఈసీ, ఎంఈసీలో మిగిలి ఉన్న సీట్ల కోసం ఈ నెల 30 వరకు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. చివరి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.