శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Nov 23, 2020 , 02:45:54

24,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

24,840 క్వింటాళ్ల ధాన్యం కొనుగోలు

సారంగాపూర్‌: సెర్ప్‌ ఆధ్వర్యంలో మండలంలోని 10 గ్రామాల్లో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాల్లో ఆదివారం వరకు 577మంది రైతుల నుంచి 24,840 క్వింటాళ్ల వరి ధాన్యం కొనుగోలు చేసినట్లు ఏపీఎం రజిత తెలిపారు. 23,117 క్వింటాళ్ల ధాన్యాన్ని మిల్లులకు తరలించినట్లు పేర్కొన్నారు. ఆదివారం పలు కేంద్రాలను పరిశీలించినట్లు తెలిపారు. సీసీలు శ్రీనివాస్‌, రమేశ్‌నాయక్‌, సెర్ప్‌ సిబ్బంది పాల్గొన్నారు. 


logo