బుధవారం 02 డిసెంబర్ 2020
Warangal-rural - Nov 18, 2020 , 01:19:46

వరంగల్‌ రీజియన్‌లో ఏడుగురు సీఐలు అటాచ్డ్‌

వరంగల్‌ రీజియన్‌లో ఏడుగురు సీఐలు అటాచ్డ్‌

ఉత్తర్వులు జారీ చేసిన నార్త్‌ జోన్‌ ఐజీ

వరంగల్‌ క్రైం : వరంగల్‌ రీజియన్‌లో ఏడుగురు సీఐలను అటాచ్‌ చేస్తూ నార్త్‌జోన్‌ ఐజీ నాగిరెడ్డి మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు ఆయా యూనిట్‌ ఆఫీసర్లు సీఐల జాయినింగ్‌, రిలీవింగ్‌ విషయాల్లో జాప్యం కాకుండా వెంటనే చర్యలు చేపట్టాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. 

అధికారి పేరు పనిచేస్తున్న ప్రాంతం అటాచ్డ్‌/అలాట్డ్‌  

వీ చేరాలు తొర్రూర్‌ సర్కిల్‌          వరంగల్‌ కమిషనరేట్‌

ఎన్‌ కర్ణాకర్‌ అటాచ్డ్‌ రేంజ్‌ ఆఫీస్‌              తొర్రూర్‌ సర్కిల్‌

ఏ రాంబాబు వరంగల్‌ కమిషనరేట్‌              అటాచ్డ్‌ రేంజ్‌ ఆఫీస్‌

జే వెంకటరత్నం మహబూబాబాద్‌ రూరల్‌ సర్కిల్‌ అటాచ్డ్‌ మహబూబాబాద్‌టౌన్‌

ఎస్‌ రవికుమార్‌ మహబూబాబాద్‌ టౌన్‌              అటాచ్డ్‌ రేంజ్‌ ఆఫీస్‌

బీ రమేశ్‌ పాలకుర్తి సర్కిల్‌                      అటాచ్డ్‌ రేంజ్‌ ఆఫీస్‌

జీ వెంకటేశ్వర్లు సీసీఎస్‌-3 రామగుండం        అటాచ్డ్‌ వరంగల్‌ కమిషనరేట్‌