Warangal-rural
- Nov 09, 2020 , 04:43:09
అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాల పంపిణీ

ఐనవోలు : మండలంలోని కక్కిరాలపల్లి గ్రామంలో అంబేద్కర్ జీవిత చరిత్ర పుస్తకాలను జైభీం విద్యా ఫౌండేషన్ చైర్మన్ జన్ను రాజు ఆదివారం పంపిణీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడారు. భారతదేశంలో ఉన్న మనుస్మృతి, అంటరానితనం, కులవ్యవస్థ నిర్మూలన, మూఢ నమ్మకాలపై జీవితాంతం పోరాటం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. ఈచైతన్య యాత్రలో 50వేలకు పైగా పుస్తకాలను పంపిణీ చేసినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో స్వేరోస్ ఇంటర్నేషనల్ వరంగల్ అధికార ప్రతినిధి రమేశ్, అంబేద్కర్ యువజన సంఘం అధ్యక్షుడు కంజర్ల భాస్కర్, డేవిడ్, అనిల్, కుమార్, రవి, రాజ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష
- ‘వెన్నెల చిరునవ్వై’ సాంగ్ లాంఛ్ చేసిన శంకర్
MOST READ
TRENDING