శనివారం 28 నవంబర్ 2020
Warangal-rural - Oct 31, 2020 , 02:26:54

వినోద్‌కుమార్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

వినోద్‌కుమార్‌ను కలిసిన ఉద్యోగ సంఘాల నాయకులు

హన్మకొండ: రాష్ట్ర ప్రణాళికా సంఘం ఉపాధ్య క్షుడు వినోద్‌కుమార్‌ను శుక్రవారం హన్మకొండ లో ఉద్యోగ సంఘాల నేతలు కలిశారు. ఉద్యోగుల సమస్యలపై వినతిపత్రం అందజేశారు. స్పందిం చిన ఆయన సీఎం దృష్టికి తీసుకెళ్లి పరి ష్కరించేందుకు కృషి చేస్తానని హామీ ఇ చ్చా రు. టీఎన్‌జీవోస్‌ వ రంగల్‌ ఉమ్మడి జిల్లా కో ఆర్డినేటర్‌ కోలా రాజే శ్‌కుమార్‌గౌడ్‌, టీజీవో ఉమ్మడి జిల్లా కోఆర్డినేటర్‌ ఏ జగన్‌మోహన్‌రావు, హౌసింగ్‌ సొసైటీ అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు, బైరి సోమయ్య, పుల్లూరి వేణుగోపాల్‌, శ్యాంసుందర్‌, హసనొద్దీ న్‌, మాధవరెడ్డి పాల్గొన్నారు.