బుధవారం 25 నవంబర్ 2020
Warangal-rural - Oct 28, 2020 , 02:25:50

నర్సాపూర్‌ ఎమ్మెల్యేకు పీఏసీఎస్‌ చైర్మన్‌ పరామర్శ

నర్సాపూర్‌ ఎమ్మెల్యేకు పీఏసీఎస్‌ చైర్మన్‌ పరామర్శ

ఆత్మకూరు: మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ ఎమ్మెల్యే చిలుముల మదన్‌రెడ్డి సోదరుడు చిలుముల రంగారెడ్డి(65) ఇటీవల అనారోగ్యంతో మృతి చెందాడు. ఈ మేరకు  మంగళవారం మదన్‌రెడ్డిని ఆత్మకూరు పీఏసీఎస్‌ చైర్మన్‌ ఏరుకొండ రవీందర్‌ కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.