శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Oct 02, 2020 , 06:21:51

కందితో.. గాంధీ

 కందితో.. గాంధీ

వరంగల్‌ అర్బన్‌ జిల్లా కేశవాపురం గ్రామానికి చెందిన కళాకారుడు దార అనిల్‌ పప్పు ధాన్యంతో జాతిపిత బొమ్మ ను వినూత్నంగా తీర్చిదిద్దాడు. స్వాతంత్య్ర సంగ్రామం లో కీలకపాత్ర పోషించిన మహాత్మాగాంధీ 151 వ జయంతి సందర్భంగా పప్పు దినుసులతో గాంధీ ముఖచిత్రాన్ని రూపొందినట్లు చెప్పాడు.   

  - వరంగల్‌ కల్చరల్‌ logo