మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Sep 20, 2020 , 06:21:27

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

ఇంటర్‌లో ప్రవేశాలకు దరఖాస్తులు

నెక్కొండ: మండలకేంద్రంలోని మోడల్‌స్కూల్‌, జూనియర్‌ కళాశాలలో ఇంటర్‌ ప్రథమ సంవత్సరంలో ప్రవేశాలకు విద్యార్థులు ఈ నెల 30వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని ప్రిన్సిపాల్‌ ఎస్‌ మహేందర్‌ కోరారు. ఎంపీసీలో 40, బైపీసీలో 40, సీఈసీలో 40 సీట్లు ఉన్నట్లు తెలిపారు.


logo