మంగళవారం 24 నవంబర్ 2020
Warangal-rural - Aug 21, 2020 , 10:48:02

‘కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

‘కరోనాపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలి’

నర్సంపేట రూరల్‌, ఆగస్టు 20 : రోజురోజుకు విజృంభిస్తున్న కరోనా వైరస్‌పై ప్రజలు అప్రమత్తం గా ఉండాలని ఐఎంఏ నర్సంపేట డివిజన్‌ అధ్యక్షుడు డాక్టర్‌ లెక్కల విద్యాసాగర్‌రెడ్డి అన్నారు. పట్టణంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కరోనాతో 100లో ఇద్దరు మాత్రమే మృతి చెందుతున్నారని డబ్ల్యూహెచ్‌వో లెక్కలు చెబుతున్నట్లు తెలిపారు. 

ప్రజలకు అవగాహన..

సంగెం : కొవిడ్‌-19పై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైద్యసిబ్బంది సూచించారు. మండలంలోని చింతలపల్లిలో కరోనాపై గ్రామస్తులకు అవగాహన కల్పించారు.