గురువారం 01 అక్టోబర్ 2020
Warangal-rural - Aug 15, 2020 , 06:33:39

భద్రకాళీని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా దంపతులు

భద్రకాళీని దర్శించుకున్న ఎమ్మెల్యే చల్లా దంపతులు

పరకాల : వరంగల్‌ భద్రకాళీ అమ్మవారిని శుక్రవారం పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి కుటుంబసమేతంగా దర్శించుకున్నారు. శ్రావణమాసంలో చివరి శుక్రవారాన్ని పురస్కరించుకుని సతీసమేతంగా అమ్మవారిని దర్శించుకున్నట్లు ఎమ్మెల్యే ధర్మారెడ్డి తెలిపారు. అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ అర్చకులు ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి-జ్యోతి దంపతులకు ఆశీర్వచనాలు అందించారు. logo