బుధవారం 30 సెప్టెంబర్ 2020
Warangal-rural - Aug 14, 2020 , 03:02:35

బియ్యపు గింజపై జాతీయ జెండా

బియ్యపు గింజపై జాతీయ జెండా

నయీంనగర్‌, ఆగస్టు13: హన్మకొండ గోపాలపురం అరుణో దయ కాలనీకి చెందిన సూక్ష్మకళాకారుడు తాటికొండ శ్రీజిత్‌, ఆయన సోదరి శ్రీజ స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని గురువారం బియ్యం గింజలపై 2మిల్లీమిటర్‌(ఎంఎం) ఎత్తుగల జాతీయ జెండాతోపాటు జాతీయ గీతం రాశారు. ఈ జాతీయ జెండా చెక్కడానికి 45 నిమిషాలు, గీతం రాయడానికి గంట స మయం పట్టిందని తెలిపారు. 


logo