రైతుల ఆర్థిక బలోపేతమే లక్ష్యం

- ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి
సంగెం, జూలై 30: రైతుల ఆర్థిక బలోపేతమే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం ముందుకు పోతున్నదని పరకాల ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి అన్నారు. మండలంలోని గవిచర్ల, తీగరాజుపల్లి గ్రామాల్లో గురువారం రైతు వేదిక పనులకు ఆయన శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ధర్మారెడ్డి మాట్లాడుతూ రైతాంగ సంక్షేమమే ధ్యేయంగా సీఎం కేసీఆర్ కృషి చేస్తున్నారని అన్నారు. గ్రామస్థాయిలో వ్యవసాయ రంగ అభివృద్ధికి రైతు వేదికలు దోహదప డుతాయన్నారు. వీటిని రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో రైతుబంధు మండల అధ్యక్షుడు కందకట్ల నరహరి, తహసీల్దార్ నంగు నూరి రమేశ్, ఎంపీడీవో ఎన్ మల్లేశం, ఏడీఏ అవినాష్‌వర్మ, ఏవో సీహెచ్ యాకయ్య, మార్కె ట్ కమిటీ డైరెక్టర్ దోపతి సమ్మయ్య, వైస్ ఎంపీపీ మ ల్లయ్య, నిమ్మగడ్డ వెంకటేశ్వర్రావు, సర్పంచులు దొనికెల రమాశ్రీనివాస్, కర్జుగుత్త రమాగోపాల్, ఎంపీటీసీలు గూడ సంపత్, రంగరాజు నర్సింహస్వామి, కాపులకనపర్తి సొసైటీ చైర్మన్ దొమ్మాడి సంపత్‌గౌడ్, డైరెక్టర్లు కిషన్‌నాయక్, ముడిదె శ్రీనివాస్, ఉపసర్పంచ్ చెన్నూరి యాకయ్య, గూడ కరుణాకర్, హింగె చిరంజీవి, ఏఈవోలు సాగర్, సంధ్య, రాజేందర్, నాయకులు దొనికెల శ్రీనివా స్, బోంపెల్లి దిలీప్‌రావు తదితరులు పాల్గొన్నారు.
తాజావార్తలు
- టీమిండియాకు 5 కోట్ల బోనస్
- టెస్ట్ చాంపియన్‌షిప్‌లో నంబర్ వన్ టీమిండియా
- టీమిండియాకు సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ అభినందనలు
- 1988 తర్వాత.. గబ్బా కోట బద్దలు
- అమ్మో! సూది మందా? నాకు భయ్యం..
- గోదావరికి వాయనం సమర్పించిన సీఎం కేసీఆర్ దంపతులు
- అత్యద్భుత సిరీస్ విజయాల్లో ఇదీ ఒకటి: సచిన్
- టీమిండియా విజయంపై ప్రధాని మోదీ ప్రశంసలు
- రకుల్ జిమ్ వర్కవుట్ వీడియో వైరల్
- రిషబ్ పంత్ సూపర్ షో..