శుక్రవారం 22 జనవరి 2021
Warangal-rural - Jul 30, 2020 , 01:38:58

నాన్నకు వ్యవ‘సాయం’..

నాన్నకు వ్యవ‘సాయం’..

పుస్తకాలతో కుస్తీ పడుతూ చదువుకోవాల్సిన ఆ బుడతలు, నాన్నకు తమ చిట్టి చేతులతో వ్యవ‘సాయం’ చేస్తున్నారు. వరంగల్‌ రూరల్‌ జిల్లా గీసుగొండ మండలం వంచనగిరిలో పత్తి చేనులో ఇలా తండ్రితో పాటు దున్నుతూ, చేనుకు మందు కొడుతూ ‘నమస్తే’ కంటపడ్డారు.

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌ రూరల్‌


logo