మంగళవారం 26 జనవరి 2021
Warangal-rural - Jul 11, 2020 , 00:34:51

అగ్గువకే పీపీఈ కిట్లు..!

అగ్గువకే పీపీఈ కిట్లు..!

 మడికొండ: మడికొండ ఇండస్ట్రియల్‌ ఏరియాలోని తేజస్వీ అపెరల్స్‌ కంపెనీలో లామినేటెడ్‌ పీపీఈ కిట్లను తయారు చేస్తున్నట్లు నిర్వాహకుడు కోడం సంపత్‌ తెలిపారు. ఈ కిట్‌ను కేవలం రూ. 300కే విక్రయిస్తున్నామని, ఉమ్మడి వరంగల్‌, హైదరాబాద్‌కు సరఫరా చేస్తున్నట్లు చెప్పారు. ఈ కిట్లకు మెటీరియల్‌ను హైదరాబాద్‌ నుంచి తెప్పించుకుని ఇక్కడే రోజుకు 150 తయారు చేస్తున్నామన్నారు. ఆర్డర్లపై హోల్‌సేల్‌గా, కంపెనీలో రిటేల్‌గా విక్రయిస్తున్నట్లు వివరించారు.


logo