శనివారం 23 జనవరి 2021
Warangal-rural - Jun 28, 2020 , 01:32:05

మంత్రి కేటీఆర్‌కు మొక్క అందజేత

మంత్రి కేటీఆర్‌కు మొక్క అందజేత

మరిపెడ: టీఆర్‌ఎస్‌ రాష్ట్ర వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర ఐటీ, మున్సిపల్‌ శాఖల మంత్రి కేటీఆర్‌ను శనివారం హైదరాబాద్‌లోని ప్రగతిభవన్‌లో మానుకోట ఎంపీ మాలోత్‌ కవిత, డోర్నకల్‌ ఎమ్మెల్యే డీఎస్‌ రెడ్యానాయక్‌ మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా వారు మంత్రికి పూలకుండితో కూడిన పూల మొక్కను బహూకరించారు. అనంతరం ఎంపీ కవిత, ఎమ్మెల్యే రెడ్యా నియోజకవర్గంలోని పలు సమస్యలపై మంత్రితో చర్చించారు. వారి వెంట మరిపెడ మండల మాజీ కో ఆప్షన్‌ సభ్యుడు ఎండీ అయూబ్‌పాషా ఉన్నారు.


logo