బుధవారం 27 జనవరి 2021
Warangal-rural - Jun 26, 2020 , 02:08:29

ఫలితమిచ్చిన హరితహారం

ఫలితమిచ్చిన హరితహారం

  • ఆకుపచ్చ తోరణంలా 8వ డివిజన్‌లోని విశ్వనాథ కాలనీ 

ఆకుపచ్చని తెలంగాణే లక్ష్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన హరితయజ్ఞం సత్ఫలితాలు ఇస్తున్నది. ప్రజాప్రతినిధులు, ప్రజల సమష్టి కృషితో పల్లెపట్టణం అనే తేడా లేకుండా పచ్చలహారం తొడుగుకుంటున్నది. వరంగల్‌ కార్పొరేషన్‌ 8వ డివిజన్‌లోని విశ్వనాథకాలనీ నందనవనాన్ని తలపిస్తున్నది. మూడేండ్ల కింద ఇక్కడ అప్పటి మేయర్‌, ప్రస్తుత ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌, స్థానిక నేతలు 1500 మొక్కలు నాటగా, కాలనీ వాసుల నిత్యపర్యవేక్షణతో అవి ఏపుగా పెరిగి ఆహ్లాదాన్ని పంచుతున్నవి.                - ఖిలావరంగల్‌ 


logo