శనివారం 11 జూలై 2020
Warangal-rural - May 25, 2020 , 02:53:51

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

సీఎం కేసీఆర్‌ చిత్రపటానికి క్షీరాభిషేకం

కమలాపూర్‌: మండలంలోని మర్రిపెల్లి గ్రామంలో ముఖ్యమంత్రి కేసీఆర్‌, రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి ఈటల రాజేందర్‌ చిత్రపటానికి సర్పంచ్‌ చందుపట్ల రజిత ఆదివారం క్షీరాభిషేకం చేశారు. ఈసందర్భంగా ఆమె మాట్లాడుతూ.. రైతుల ఆర్థికాభివృద్ధి కోసం సీఎం కేసీఆర్‌ చెప్పిన పంటలే వేస్తామన్నారు. కార్యక్రమంలో సింగిల్‌ విండో చైర్మన్‌ పేరాల సంపత్‌రావు, మంత్రి సోదరుడు ఈటల భద్రయ్య, టీఆర్‌ఎస్‌ మండల అధ్యక్షుడు మాట్ల రమేశ్‌, నాయకులు పాల్గొన్నారు. logo