ఆదివారం 24 జనవరి 2021
Warangal-rural - May 15, 2020 , 01:29:56

ఇఫ్తార్‌ విందులు, దుస్తుల పంపిణీ రద్దు

ఇఫ్తార్‌ విందులు, దుస్తుల పంపిణీ రద్దు

హన్మకొండ, మే 14 : లాక్‌డౌన్‌ నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇఫ్తార్‌ విందులు, దుస్తుల పంపిణీ లాంటి కార్యక్రమాలు రద్దు చేసినట్లు జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను ఒక ప్రకటనలో తెలిపారు. రంజాన్‌ పవిత్ర మాసాన్ని పురస్కరించుకుని ఏటా ముస్లింలకు ప్రభుత్వం తరఫున ఇస్తున్న కానుకలను ఈ సారి రద్దు చేసినట్లు పేర్కొన్నారు. భౌతిక దూరం పాటిస్తూ ఇళ్లలోనే రంజాన్‌ పండుగ జరుపుకోవాలని ఆయన కోరారు.  logo