శనివారం 16 జనవరి 2021
Warangal-rural - May 04, 2020 , 01:44:13

దేశం తెలంగాణ వైపు చూస్తోంది..

దేశం తెలంగాణ వైపు చూస్తోంది..

  • ఎమ్మెల్యే బానోత్‌ శంకర్‌నాయక్‌, వద్దిరాజు సోదరులు

గూడూరు, మే 03 : కరోనా కట్టడిలో సీఎం కేసీఆర్‌ అనుసరిస్తున్న చర్యలతో దేశం తెలంగాణ వైపు చూస్తున్నదని మహబూబాబాద్‌ ఎమ్మెల్యే శంకర్‌నాయక్‌, గాయత్రి గ్రా నైట్స్‌ అధినేత వద్దిరాజు రవిచంద్ర అన్నారు. ఆదివారం తీగలవేణి గ్రామంలో మండలం లోని నిరుపేదలకు నిత్యావసరాలు  గ్రానైట్స్‌ అధినేతలు కిషన్‌, రవిచంద్ర తమ తల్లిదండ్రులు వద్దిరాజు నారాయణ, వెంకటనర్సమ్మ జ్ఞాపకార్థం ఎమ్మెల్యేతో కలిసి అందజేశా రు.  ట్రైనీ ఐపీఎస్‌ యోగేశ్‌గౌతమ్‌, డీఎస్పీ నరేశ్‌కుమార్‌, ఎంపీపీ సుజాత, నాయకులు భరత్‌కుమార్‌రెడ్డి, ఖాసీం, వేం వెంకటకృష్ణారెడ్డి, రాంచంద్రారెడ్డి పాల్గొన్నారు.