శివ పూజకు వేళాయె..

ఓం నమఃశివాయ.. హరహరమహాదేవ శంభోశంకరా.. అని భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి.
- ముస్తాబైన ఆలయాలు
- నేడు మహాశివరాత్రి పర్వదినం
- ప్రత్యేక పూజలు, జాగరణకు ఏర్పాట్లు
ఓం నమఃశివాయ.. హరహరమహాదేవ శంభోశంకరా.. అని భక్తులు శివనామస్మరణ చేస్తున్నారు. మహాశివరాత్రి పర్వదినం నేపథ్యంలో శివాలయాలు ముస్తాబయ్యాయి. పార్వతీపరమేశ్వరుడి కల్యాణ వేడుకలు శుక్రవారం సాయంత్రం జరుగనున్నాయి. కోరిన కోర్కెలు నెరవేర్చాలని భక్తులు మహేశ్వరుడికి పూజలు చేయడంతోపాటు నేడు జాగరణ చేయనున్నారు. ఈ నేపథ్యంలో వరంగల్ ఉమ్మడి జిల్లాలోని శివాలయాల్లో భక్తుల కోసం దేవాదాయ శాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. హన్మకొండలోని వేయిస్తంభాల ఆలయం, మడికొండలోని రామలింగేశ్వరాలయం, వరంగల్‌లోని కాశీవిశ్వేశ్వరాలయం, జయశంకర్ జిల్లాలోని కాళేశ్వరం, మహబూబాబాద్ జిల్లాలోని కురవి వీరభద్రుడి ఆలయం, జనగామ జిల్లాలోని పాలకుర్తి, కొడ్వటూరులోని శివాలయాలు విద్యుత్‌దీపాలతో అలంకరించడంతో కనువిందు చేస్తున్నాయి. -నమస్తేతెలంగాణ నెట్వర్క్
తాజావార్తలు
- ఉర్దూ పాఠ్య పుస్తకాలను ఆవిష్కరించిన మంత్రి కొప్పుల
- ర్యాలీలో అపశృతి.. ట్రాక్టర్ బోల్తాపడి రైతు మృతి
- డైరెక్టర్ సాగర్ చంద్రనా లేదా త్రివిక్రమా..? నెటిజన్ల కామెంట్స్
- భూమిపై రికార్డు వేగంతో కరుగుతున్న మంచు
- బుద్ధిలేనోడే ఆ ఆల్‌రౌండర్‌కు రూ.10కోట్లు చెల్లిస్తారు!
- రైతుల హింసాత్మక ర్యాలీపై హోంశాఖ అత్యవసర సమావేశం
- అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన మంత్రి ఎర్రబెల్లి
- యువతిపై గ్యాంగ్ రేప్..
- అమెరికా తొలి మహిళా ఆర్థిక మంత్రిగా జానెట్ యెల్లెన్!
- ‘కిసాన్ ర్యాలీలో అసాంఘిక శక్తులు’