e-Paper

Advertisement

E-Paper

Apps

Book Your Copy

Visit Telangana Today

Tuesday, June 15, 2021
Home వరంగల్ సిటీ ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

వరంగల్: ఎన్నికల విధులకు హాజరైన ఓ ఉపాధ్యాయుడు గుండెపోటుతో మరణించారు. మెతుకు రమేష్‌ బాబు అనే ఉపాధ్యాయుడు జనగామ జిల్లా చిల్పూర్‌ మండలంలోని కొండాపూర్‌ ప్రాథమిక పాఠశాలలో పనిచేస్తున్నారు. అయితే ఎన్నికల విధుల్లో భాగంగా గ్రేటర్‌ వరంగల్‌ మున్సిపాలిటీ 57వ డివిజన్‌లోని సమ్మయ్య నగర్‌లో పోలింగ్‌ బూత్‌ కేటాయించారు. శుక్రవారం ఉదయం పోలింగ్‌ విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు రావడంతో రమేష్‌ బాబు ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. దవాఖానకు తరలించేలోపే ఆయన మృతిచెందారు.

కాగా, గ్రేటర్‌ వరంగల్‌ కార్పొరేషన్‌లో 66 డివిజన్లకు ఎన్నికలు జరుగుతున్నాయి. మొత్తం 500 మంది అభ్యర్థులు పోటీచేస్తున్నారు. ఇక్కడ 6,53,240 మంది ఓటర్లు ఉన్నారు. వీరికోసం 878 పోలింగ్‌ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఉదయం 9 గంటల వరకు వరంగల్‌లో 11.2 శాతం పోలింగ్‌ నమోదయింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్ వార్త‌ల కోసం.. న‌మ‌స్తే తెలంగాణ ఫేస్‌బుక్‌ట్విట‌ర్ పేజీల‌ను ఫాలో అవ్వండి

ఇవికూడా చదవండి..

క‌రోనా సోకి తీహార్ జైల్లో న‌లుగురు ఖైదీలు మృతి
అంత‌ర్జాలంలో పెళ్లి చూసి ఆన్‌లైన్‌లో ఆశీర్వ‌దించండి: యూట్యూబ‌ర్
ఎగ్జిట్ పోల్స్‌: బెంగాల్‌వి త‌ప్పు.. అస్సాం క‌రెక్ట్‌: బీజేపీ వింత వాద‌న‌
IPL 2021: నా బౌలింగ్‌లోనే ఆరు ఫోర్లు కొడ‌తావా.. పృథ్విపై చేయి చేసుకున్న మావి
పీఎం కేర్స్ కొవిడ్ ఆస్ప‌త్రికి 57 మంది స‌భ్యుల‌ నేవీ వైద్య బృందం
సొరాబ్జీ మృతిపట్ల సీజేఐ జస్టిస్‌ ఎన్వీ రమణ సంతాపం
సొలి సొరాబ్జీ భార‌త‌దేశ న్యాయ‌వ్య‌వ‌స్థ‌కు ప్ర‌తీక‌: రాష్ట్ర‌ప‌తి
Advertisement
-Advertisement-

తాజావార్తలు

Advertisement
ఎన్నికల విధుల్లో ఉపాధ్యాయుడు మృతి

ట్రెండింగ్‌

Advertisement