శుక్రవారం 26 ఫిబ్రవరి 2021
Warangal-city - Jan 23, 2021 , 00:11:48

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయం

కరీమాబాద్‌, జనవరి 22 : అభివృద్ధే టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ ధ్యేయమని మేయర్‌ గుండా ప్రకాశ్‌రావు, ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ అన్నారు. 23వ డివిజన్‌ కార్పొరేటర్‌ కత్తెరశాల వేణుగోపాల్‌ ఆధ్వర్యంలో రూ.80 లక్షలతో చేపట్టిన అభివృద్ధి పనులకు శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్‌ రాష్ర్టాన్ని అభివృద్ధి చేస్తూనే ప్రజలకు సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నా రు. కార్యక్రమంలో ‘కుడా’ అడ్వైజరీ కమిటీ సభ్యుడు మోడెం ప్రవీణ్‌, నాయకులు ఎంఏ జబ్బార్‌, బత్తుల కుమార్‌, వెలిదె శివమూర్తి, బొల్లం రాజు, వడ్నాల నరేందర్‌, వొగిలిశెట్టి అనిల్‌కుమార్‌,కౌడగాని మోహన్‌రావు, కొండ రాజు, మీరిపెల్లి వినయ్‌, రాముల బాబు, క్యాతం ఎల్లయ్య, వొగిలిశెట్టి సంజీవ్‌ పాల్గొన్నారు. 

VIDEOS

logo