మంగళవారం 02 మార్చి 2021
Warangal-city - Nov 27, 2020 , 01:10:34

సిద్ధేశ్వరాలయంలో విశేష పూజలు

సిద్ధేశ్వరాలయంలో విశేష పూజలు

హన్మకొండ : కార్తీక మాసోత్సవాల్లో భాగంగా హన్మకొండ పద్మాక్షికాలనీలోని సిద్ధేశ్వరాలయంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. చారిత్రాత్మక స్వయంభూలిం గం, ద్వాదశి తిథి సందర్భంగా లక్ష్మీనారాయణుడైన తులసీ సహిత ఉసిరిచెట్టుకు నక్షత్ర హారతి ఇచ్చినట్లు అర్చకులు సిద్ధేశుని రవికుమార్‌, సురేశ్‌కుమార్‌ తెలిపారు. అనంతరం సిద్ధేశ్వరస్వామిని పుష్పాలతో అలంకరించి దీపాలు వెలిగించారు.

VIDEOS

logo