శనివారం 05 డిసెంబర్ 2020
Warangal-city - Oct 22, 2020 , 01:43:17

మంత్రి కేటీఆర్‌ను కలిసిన

మంత్రి కేటీఆర్‌ను కలిసిన

  • విజిలెన్స్‌ కమిటీ సభ్యుడు రామ్మూర్తి

మడికొండ, అక్టోబర్‌ 21: వరంగల్‌ రూరల్‌ జిల్లా విజిలెన్స్‌ అడ్వైజరీ కమిటీ సభ్యుడు, 53వ డివిజన్‌ టీఆర్‌ఎస్‌ అధ్యక్షుడు పోలపల్లి రామ్మూర్తి తన జన్మదినాన్ని పురస్కరించుకుని ఐటీ, మున్సిపల్‌ శాఖ మంత్రి కేటీఆర్‌ను హైదరాబాద్‌లో బుధవారం కలిసి,  పూలమొక్కను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్‌ ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు చెప్పారు. అలాగే, పంచాయతీరాజ్‌ శాఖ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును కూడా రామ్మూర్తి కలిసి పూలమొక్కను అందజేసి ఆశీస్సులు తీసుకున్నారు.