ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Oct 11, 2020 , 07:10:30

మంత్రి కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్‌ బోయినపల్లి రంజిత్‌రావు

మంత్రి కేటీఆర్‌ను కలిసిన కార్పొరేటర్‌ బోయినపల్లి రంజిత్‌రావు

హన్మకొండ, అక్టోబర్‌ 10 : గ్రేటర్‌ 48వ డివిజన్‌ కార్పొరేటర్‌ బోయినపల్లి రంజిత్‌రావు తన పుట్టిన రోజు సందర్భంగా శనివారం హైదరాబాద్‌లో టీఆర్‌ఎస్‌ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, రాష్ట్ర పురపాలక, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిశారు. ఈ సందర్భంగా కేటీఆర్‌కు ఆయన మొక్కను అందజేశారు. కేటీఆర్‌ రంజిత్‌రావుకు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. 


logo