గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Oct 08, 2020 , 03:30:04

భద్రకాళీ దేవస్థానం హుండీ లెక్కింపు

భద్రకాళీ దేవస్థానం హుండీ లెక్కింపు

  • సమకూరిన ఆదాయం రూ.38,67,708

వరంగల్‌ కల్చరల్‌: వరంగల్‌ నగరంలో చరి త్ర ప్రసిద్ధిగాంచిన భద్రకాళీ దేవస్థానంలో బుధ వారం ఆలయ హుండీ లెక్కించగా రూ. 38,67,708 ఆదాయం సమకూరినట్లు ఈవో సునీత తెలిపారు. బుధవారం సాయంత్రం వర కు హుండీ లెక్కింపు కొనసాగగా హుండీలో కొంత నగదు, మిశ్రమ వెండి, బంగారం, విదేశీ కరెన్సీ, చిల్లర పైసలను ఖమ్మం జిల్లా దేవాదా య ధర్మాదాయ శాఖ సహాయ కమిషనర్‌ గౌరీ శంకర్‌ సమక్షంలో తిరిగి హుండీల్లో వేసి సీలు వేసినట్లు వెల్లడించారు. ఖ మ్మం సహాయ కమిషనర్‌ పర్యవేక్షణలో ప్రధానార్చకు లు భద్రకాళి శేషు, సిబ్బంది, హైదరాబాద్‌ శ్రీలక్ష్మీవెంకటే శ్వర సేవా సమితి సభ్యులు హుండీ లెక్కింపులో పాల్గొ న్నారు. కొవిడ్‌ నేపథ్యంలో ప్ర భుత్వ నిబంధనల ప్రకారం హుండీ లెక్కింపు జరిపామని ఈవో సునీత పేర్కొన్నారు. logo