విజయ్‌దేవరకొండ యాక్షన్ థ్రిల్లర్ లైగర్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తోన్న విషయం తెలిసిందే. పూరీ జగన్నాథ్ డైరెక్షన్ లో పాన్ ఇండియా కథాంశంతో తెరకెక్కుతున్న ఈ చిత్రం వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానుంది. తాజాగా విజయ్ దేవరకొండ హిందీలో కొత్త చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడన్న వార్త బీటౌన్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ చిత్రంలో కత్రినాకైఫ్ హీరోయిన్ గా నటించనుంది.
ఇటీవలే విజయ్‌దేవరకొండను ఇన్ స్టాగ్రామ్ లో ఫాలో అవ్వడ్ం మొదలుపెట్టింది కత్రినాకైఫ్. విజయ్‌దేవరకొండ, కత్రినాకైఫ్ కాంబినేషన్ కు సంబంధించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సిల్వర్ స్క్రీన్ పై విజయ్-కత్రినా కాంబినేషన్ ఎలా సందడి చేస్తుందో చూడాలి మరి.
ఇవి కూడా చదవండి..
కొరటాల శివతో వన్స్ మోర్ అంటున్న బాలీవుడ్ బ్యూటీ
ఓటీటీ షోకు ఇలియానా గ్రీన్ సిగ్నల్..?
మీరెంత ధనవంతులనేది కాదు విషయం : రాంగోపాల్ వర్మ
తనకు ఎన్టీఆర్ ఆదర్శం అంటున్న యంగ్ హీరో
చిరంజీవికి సెట్స్ లోకి వెళ్లే మూడ్ లేదట…!
కమల్ హాసన్ ఓటమిపై శృతి హాసన్ షాకింగ్ కామెంట్స్
నాకు స్వల్ప లక్షణాలు మాత్రమే ఉన్నాయి: పూజాహెగ్డే
మహేశ్ బాబు, త్రివిక్రమ్ సినిమాకు అదిరిపోయే టైటిల్
ఆక్సిజన్ ను ఇలా మెరుగుపర్చుకోండి..నోరాఫతేహి టిప్…
వెంటిలేటర్ బెడ్ కావాలి..భూమి విజ్ఞప్తికి నెటిజన్ల స్పందన
ప్రభాస్‌తో టాలీవుడ్ ‘మల్లీశ్వరి’ రొమాన్స్..?
అబార్షన్ పై స్పందించిన గోవా బ్యూటీ..!
మాస్క్పెట్టుకోండి..డైనోసార్ తో కార్తీన్ ఆర్యన్ ర…
Recommended Content by ntnews.com