గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Oct 01, 2020 , 02:20:11

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు

విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ స్కాలర్‌షిప్‌లు

కలెక్టరేట్‌ : 2020-21 విద్యా సంవత్సరానికి కేంద్ర ప్రభు త్వ స్కాలర్‌షిప్‌ల కోసం మైనారిటీ విద్యార్థుల వివరాలను ఆయా పాఠశాలలు, కళాశాలల యాజమాన్యం ఆన్‌లైన్‌లో నమోదు చేయాలని జిల్లా మైనారిటీ సంక్షేమ అధికారి ఎండీ యాకూబ్‌ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. scholarship. gov. in వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలన్నారు. 0870- 2980533 నంబర్‌లో సంప్రదించాలని కోరారు.


logo