సోమవారం 26 అక్టోబర్ 2020
Warangal-city - Oct 01, 2020 , 02:20:16

కూడ‌ళ్ల కొత్తందాలు

కూడ‌ళ్ల కొత్తందాలు

జంక్షన్ల సుందరీకరణలో భాగంగా నగరంలోని కూడళ్లు కొత్త అందాలను సంతరించు కున్నాయి. హన్మకొండ బస్టాండ్‌ జంక్షన్‌లో ఏర్పాటు చేసిన ఫౌంటేన్‌ విద్యుత్‌ కాంతులతో చూపరులను ఆకర్షిస్తున్నది. 

స్టాఫ్‌ పొటోగ్రాఫర్‌, వరంగల్logo