శుక్రవారం 23 అక్టోబర్ 2020
Warangal-city - Sep 26, 2020 , 02:33:21

ఎల్‌ఆర్‌ఎస్‌కు 22,338 దరఖాస్తులు

ఎల్‌ఆర్‌ఎస్‌కు 22,338 దరఖాస్తులు

వరంగల్‌, సెస్టెంబర్‌ 25 : ఎల్‌ఆర్‌ఎస్‌కు విశేష స్పందన వస్తోంది. శుక్రవారం వరకు గ్రేటర్‌ పరిధిలో 22,338 దరఖాస్తులు వచ్చాయి. వీటి ద్వారా రూ.2.25 కోట్ల ఆదాయం సమకూరింది. కాగా, ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తుల్లో గ్రేటర్‌ వరంగల్‌ రాష్ట్రంలో రెండో స్థానంలో ఉండగా గ్రేటర్‌ హైదరాబాద్‌ మున్సిపల్‌ కార్పొరేషన్‌ 27,730 ఎల్‌ఆర్‌ఎస్‌ దరఖాస్తులతో మొదటి స్థానంలో ఉన్నది. 


logo