గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Sep 19, 2020 , 05:43:32

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ పరీక్షల షెడ్యూల్‌ విడుదల

కేయూ క్యాంపస్‌, సెప్టెంబర్‌ 18 : బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (బీపీఈడీ) రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌, మాస్టర్‌ ఆఫ్‌ ఫిజికల్‌ ఎడ్యుకేషన్‌ (ఎంపీఈడీ) రెండో సంవత్సరం రెండో సెమిస్టర్‌ పరీక్షల షెడ్యూల్‌ను పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ ఎస్‌ మహేందర్‌రెడ్డి, అదనపు పరీక్షల నియంత్రణాధికారి డాక్టర్‌ ఎం సురేఖ శుక్రవారం విడుదల చేశారు. ఈ నెల 21 నుంచి 30 వరకు ఎంపీఈడీ పరీక్షలు ఉదయం 10 నుంచి 12 గంటల వరకు, బీపీఈడీ పరీక్షలు మధ్యాహ్నం 2 నుంచి 4 గంటల వరకు జరుగుతాయని వారు వివరించారు.logo