శుక్రవారం 23 అక్టోబర్ 2020
Warangal-city - Sep 15, 2020 , 07:43:17

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ ‘పోచంపల్లి’

సీఎం కేసీఆర్‌ను కలిసిన ఎమ్మెల్సీ ‘పోచంపల్లి’

  • నూతన రెవెన్యూ చట్టం ఆమోదంపై కృతజ్ఞతలు  

సుబేదారి, సెప్టెంబర్‌ 14 : కొత్త రెవెన్యూ చట్టం శాసనమండలిలో ఆమోదంపొందిన నేపథ్యంలో ఎమ్మె ల్సీ పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి సీఎం కేసీఆర్‌ను సోమవారం కలిసి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోచంపల్లి మాట్లాడుతూ.. నూతన చట్టంతో రైతులకు మేలు జరుగుతుందన్నారు. రైతులు చాలా సంతోషంగా ఉన్నారని అన్నారు. బంగారు తెలంగాణ సాధనకు కేసీఆర్‌, మంత్రి కేటీఆర్‌ కృషిచేస్తున్నారని అన్నారు. logo