శనివారం 24 అక్టోబర్ 2020
Warangal-city - Sep 11, 2020 , 07:13:36

కంప్యూటర్‌ సైన్స్‌లో రమేశ్‌కు డాక్టరేట్‌

కంప్యూటర్‌ సైన్స్‌లో రమేశ్‌కు డాక్టరేట్‌

కేయూ క్యాంపస్‌ : కాకతీయ విశ్వవిద్యాలయం కంప్యూటర్‌ సైన్స్‌ విభాగంలో డీ రమేశ్‌కు పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్‌ మహేందర్‌రెడ్డి గురువారం డాక్టరేట్‌ ప్రకటించారు. ‘సెలక్షన్‌ ఆఫ్‌ సెక్యూరిటీ టెక్నిక్స్‌ అండ్‌ సర్వీస్‌ నీడెడ్‌ టు డెప్లోయ్‌ ది డేటా ఇన్‌ క్లౌడ్‌ కంప్యూటింగ్‌' అంశంపై ప్రొఫెసర్‌ బీ రమ పర్యవేక్షణలో రమేశ్‌ పరిశోధన పూర్తిచేశారు. ఈ సందర్భంగా రమేశ్‌ను పలువురు అధ్యాపకులు, పరిశోధకులు, బోధనేతర సిబ్బంది అభినందించారు.  logo