మంగళవారం 20 అక్టోబర్ 2020
Warangal-city - Sep 09, 2020 , 03:43:36

సీఎం కేసీఆర్‌ను కలిసిన చల్లా ధర్మారెడ్డి

సీఎం కేసీఆర్‌ను కలిసిన చల్లా ధర్మారెడ్డి

పరకాల: సీఎం కేసీఆర్‌ను ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి తన జన్మదినాన్ని పు స్కరించుకుని హైదరాబాద్‌లోని ప్రగతి భవన్‌లో మంగళవారం మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఆశీర్వాదం తీసుకున్నా రు. ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సొసైటీ వారి సౌజన్యంతో నియోజకవర్గంలో ఏడు మెగా రక్తదాన శిబిరాలను నిర్వహించి 2552 యూనిట్ల రక్తాన్ని సేకరించిన ట్లు ఎమ్మెల్యే తెలిపారు. ఈ సందర్భంగా కేసీఆర్‌

ధర్మారెడ్డిని అభినందిం చారు. అదేవిధంగా మంత్రి దయాకర్‌రావును ధర్మారెడ్డి కలిశారు. ఈ సంద ర్భంగా ధర్మారెడ్డికి శా లువా కప్పి పూలమొ క్కను ఇచ్చి శుభాకాం క్షలు తెలిపారు. మంత్రి వెంట ఎంపీ రంజిత్‌ రెడ్డి, మాజీ ఎంపీ సీతారాంనాయక్‌, ఎమ్మె ల్యేలు బాల్క సుమన్‌, ఆనంద్‌, తదితరులు ఉన్నారు.logo