ఆదివారం 25 అక్టోబర్ 2020
Warangal-city - Aug 27, 2020 , 05:19:22

మేఘం.. ముసిరెను..

మేఘం.. ముసిరెను..

మధ్యాహ్నం దాకా ఎర్రటి ఎండ దంచికొట్టింది.. ఆ వెంటే ఉన్నట్టుండి ఒక్కసారిగా మేఘాలు కమ్ముకొచ్చాయి. బుధవారం సాయంత్రం వేయిస్తంభాల ఆలయాన్ని మబ్బులు ముసురుకొని ఇలా కనువిందు చేశాయి.       

- స్టాఫ్‌ ఫొటోగ్రాఫర్‌, వరంగల్‌logo