సోమవారం 21 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 03:02:37

ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల షాపు ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల షాపు ప్రారంభించిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌

పర్వతగిరి, ఆగస్టు 13: మండల కేంద్రంలో ఓడీసీఎంఎస్‌ ఆధ్వర్యంలో ఎరువుల షాపును గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ రిబ్బన్‌ కట్‌ చేసి ప్రారంభించా రు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రైతాంగానికి అనుగుణంగా పథకాలను ప్రవేశపెట్టి అమలు చేస్తున్న ఘనత సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. అన్నదాత శ్రేయ స్సు కోసం అహర్నిశలు కృషి చేస్తూ వారి సంక్షేమం కోసం పథకాలను రూపొందించిన దేవుడు కేసీఆర్‌ అన్నారు. జెడ్పీటీసీ బానోతు సింగ్‌లాల్‌, ఎంపీపీ కమ లాపంతులు, వైస్‌ఎంపీపీ రాజేశ్వర్‌రావు, పీఏసీఎస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌గౌడ్‌, గొర్రె దేవేందర్‌, మార్కెట్‌ డైరెక్టర్‌ పట్టాపురం ఏకాంతంగౌడ్‌, ఎండీ సర్వర్‌, మాడ్గుల రాజు, కర్మిళ్ల మో హన్‌రావు, ఏవో ప్రశాంత్‌కుమార్‌, సర్పంచులు బానోతు వెంకన్న, చింతపట్ల మాలతీ సోమేశ్వర్‌రావు, కే వెంకన్న, షాపు యజమాని చౌద విజయాసుధాకర్‌, మండల పార్టీ అధ్యక్షులు రంగు కుమార్‌గౌడ్‌, మహ్మద్‌అలీ, పిడుగు సాయిలు, నాగయ్య, ఏర్పుల శ్రీనివాస్‌, జంగిలి బాబు, వెంకటరాజు, జంగిలి యాకయ్య, శ్యామ్‌గౌడ్‌ పాల్గొన్నారు. 


logo