బుధవారం 21 అక్టోబర్ 2020
Warangal-city - Aug 14, 2020 , 01:55:04

ఎమ్మెల్యే అరూరి దంపతుల భూమిపూజ

ఎమ్మెల్యే అరూరి దంపతుల భూమిపూజ

పర్వతగిరి: కల్లెడ బైపాస్‌ రోడ్డులో నిర్మించే టీఆర్‌ఎస్‌ పార్టీ కార్యాలయానికి గురువారం వర్ధన్నపేట ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ దంపతులు భూమిపూజ చేశారు. అనంతరం అర్చకుడు శ్రీరంగాచార్యుల ఆశీర్వాదాలు అందుకున్నారు. కార్యక్రమంలో జడ్పీటీసీ బానోత్‌ సింగ్‌లాల్‌, రైతుబంధు సమితి మండల కన్వీనర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ మనోజ్‌కుమార్‌గౌడ్‌, వైస్‌ఎంపీపీ రాజేశ్వర్‌రావు, మార్కెట్‌ కమిటీ డైరెక్టర్‌ పట్టాపురం ఏకాంతంగౌడ్‌, ఎండీ సర్వర్‌, పీఏసీఎస్‌ చైర్మన్‌ గొర్రె దేవేందర్‌, మాజీ జెడ్పీటీసీ పంతులు,

ఎంపీటీసీ మాడ్గుల రాజు, కర్మిళ్ల మోహన్‌రావు, సర్పంచ్‌లు బానోత్‌ వెంకన్న, చింతపట్ల మాలతి సోమేశ్వర్‌రావు, కే వెంకన్న, టీఆర్‌ఎస్‌ మండల  అధ్యక్షుడు రంగు కుమార్‌గౌడ్‌, పర్వతగిరి ఉపసర్పంచ్‌ రంగు జనార్దన్‌గౌడ్‌, టీఆర్‌ఎస్‌ గ్రామ అధ్యక్షుడు ముస్తాఫా, బొట్ల మధు, నాయకులు మహ్మద్‌అలీ, ఏర్పుల శ్రీనివాస్‌, జంగిలి బాబు, పిడుగు సాయిలు, నాగయ్య, వెంకటరాజు, జంగిలి యాకయ్య, శ్యామ్‌గౌడ్‌ పాల్గొన్నారు.


logo