మంగళవారం 29 సెప్టెంబర్ 2020
Warangal-city - Aug 07, 2020 , 03:18:22

ఎమ్మెల్యే నన్నపునేని ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'

ఎమ్మెల్యే నన్నపునేని ‘గిఫ్ట్‌ ఏ స్మైల్‌'

  • అంబులెన్స్‌ కోసం మంత్రి  కేటీఆర్‌కు  చెక్కు అందజేత

వరంగల్‌, ఆగస్టు 6 : మున్సిపల్‌, ఐటీ శాఖ మంత్రి కేటీఆర్‌ ఇచ్చిన ‘గిప్ట్‌ ఏ స్మైల్‌' పిలుపునకు తూర్పు ఎమ్మెల్యే నన్నపునేని నరేందర్‌ స్పందించారు. తన జన్మదినాన్ని పురస్కరించుకొని గురువారం హైదరాబాద్‌లో మంత్రి కేటీఆర్‌ను కలిసి అంబులెన్స్‌ కొనుగోలు చేయాలని రూ.20.50 లక్షల చెక్కును అందచేశారు.  గిఫ్ట్‌ ఏ స్మైల్‌కు స్పందించి, అంబులెన్స్‌ను అందజేసిన ఎమ్మెల్యే నరేందర్‌ను మంత్రి కేటీఆర్‌ అభినందించారు.logo