మంగళవారం 04 ఆగస్టు 2020
Warangal-city - Jul 13, 2020 , 01:04:22

చెదరని సంకల్పం.. నిస్వార్థ సేవకు సాక్ష్యం..

చెదరని సంకల్పం.. నిస్వార్థ సేవకు సాక్ష్యం..

ఎప్పుడు పెరిగిందో కానీ.. ఇక్కడ ఓ వేప చెట్టు ఏపుగా పెరిగి, చుట్టూరా భూమిని కొమ్మలతో కమ్మేసింది. నీడ కింద పంట సాగు సాధ్యం కాదని భావించిన ఆ రైతు, చెట్టు కొమ్మలను ఇలా నరికేశాడు. నిన్నమొన్నటిదాకా మొండెంలా మిగిలిన ఆ మోడు చెదరని సంకల్పంతో చిగురించి ఇలా ప్రకృతికే కొత్త వన్నెను తెచ్చింది. హసన్‌పర్తి మండలం ఎల్లాపూర్‌ శివారు చెలకల్లో కనిపించిన ఈ దృశ్యం ‘నిస్వార్థ సేవ’కు నిలువెత్తు సాక్ష్యంలా నిలిచింది.   

 - స్టాఫ్‌ ఫొటో గ్రాఫర్‌, వరంగల్‌ 


logo