మంగళవారం 27 అక్టోబర్ 2020
Warangal-city - Jun 26, 2020 , 02:11:55

‘భేరుండా’ దేవిగా అమ్మవారు..

‘భేరుండా’ దేవిగా అమ్మవారు..

శాకాంబరీ ఉత్సవాల్లో భాగంగా భద్రకాళి మాత ‘భేరుండా’ దేవిగా దర్శనమిచ్చింది. గురువారం ఉదయం ‘కురుకుల్లా’ అలంకరణలో.. షోడశీ క్రమాన్ని అనుసరించి సాయంత్రం భక్తుల విఘ్నాలు తొలగించే ‘భేరుండా’ రూపంలో కనిపించింది.

- వరంగల్‌ కల్చరల్‌


logo