గురువారం 29 అక్టోబర్ 2020
Warangal-city - Jun 16, 2020 , 00:53:16

కోటకు కొత్తందం..

కోటకు కొత్తందం..

వెండిమబ్బుల వెలుగులో చారిత్రక వరంగల్‌ కోటకు కొత్తందాలు వచ్చాయి. నీలాకాశంలో నిండు మబ్బులు పరుచుకున్న వేళ.. ఠీవీగా నిలబడిన కాకతీయ తోరణం మెరిసిపోయింది. కోట అందాలు చూడటానికి మబ్బులు క్యూ కట్టాయా..? అనిపించేలా ఉన్న ఈ దృశ్యం చూపరులను కట్టిపడేసింది.

- వరంగల్‌ ఫొటోగ్రాఫర్‌


logo