శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 11, 2020 , 04:15:45

వరంగల్‌ మహానగరంలో జోరువాన

వరంగల్‌ మహానగరంలో జోరువాన

ఉమ్మడి వరంగల్‌ జిల్లాలోని పలు ప్రాంతాల్లో బుధవారం రాత్రి జోరువాన కురిసింది. ఈ సందర్భంగా వరంగల్‌ మహానగరంలోని ప్రధాన రహదారులు, కాలనీలు జలమయమయ్యాయి. వాహనదారులు నానా అవస్థలు పడుతూ గమ్యస్థానాలకు చేరుకున్నారు.