గురువారం 02 జూలై 2020
Warangal-city - Jun 04, 2020 , 02:07:03

‘పోచంపల్లి ’కి శుభాకాంక్షల వెల్లువ

‘పోచంపల్లి ’కి శుభాకాంక్షల వెల్లువ

రెడ్డికాలనీ/మట్టెవాడ/ వరంగల్‌ కల్చరల్‌/ లింగాలఘనపురం, జూన్‌ 03: స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా పోచంపల్లి శ్రీనివాస్‌రెడ్డి ఎన్నికై సంవత్సరం పూర్తయిన సందర్భంగా ఎంపీ సంతోశ్‌కుమార్‌తో కలిసి వికలాంగుల సంస్థ రాష్ట్ర మాజీ చైర్మన్‌ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా బుధవారం ఆయనను హైదరాబాద్‌లో కలిసి మొక్క అందజేసి అభినందించారు. పోచంపల్లిని కలిసిన వారిలో లింగాలఘనపురం జెడ్పీటీసీ గుడి వంశీధర్‌రెడ్డి తో పాటు మడిపెల్లి సుశీల్‌గౌడ్‌, టీఆర్‌ఎస్వీ నాయకుడు సూర్య కిరణ్‌ వర్మ, సుమన్‌ తదితరులు ఉన్నారు.


logo