శుక్రవారం 30 అక్టోబర్ 2020
Warangal-city - Jun 01, 2020 , 04:19:16

ప్రారంభోత్సవానికి సిద్ధమైన వాటర్‌ ఫౌంటేన్‌

 ప్రారంభోత్సవానికి సిద్ధమైన వాటర్‌ ఫౌంటేన్‌

నయీంనగర్‌: ఫాతిమానగర్‌ జంక్షన్‌లోని మదర్‌ థెరిసా విగ్రహం వద్ద మున్సిపల్‌ అధికారులు ఏర్పాటు చేసిన వాటర్‌ ఫౌంటేన్‌ను రేపు ప్రారంభించనున్నారు. ఆదివారం రాత్రి అధికారులు ట్రయల్‌ రన్‌ చేశారు. దీంతో  రంగురంగుల కాంతుల్లో ఫౌంటేన్‌ వెలిగిపోయింది.