బుధవారం 27 మే 2020
Warangal-city - May 11, 2020 , 02:52:00

29 వరకు కళాశాలల మూసివేత

29 వరకు కళాశాలల మూసివేత

వరంగల్‌ కల్చరల్‌: లాక్‌డౌన్‌తో కేయూ పరిధిలోని అన్ని కళాశాలలు ఈనెల 29 వరకు మూసి వేస్తున్నట్లు  రిజిస్ట్రార్‌ ప్రొఫెసర్‌ కే పురుషోత్తం ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. విశ్వవిద్యాలయంలోని వివిధ విభాగాలు, కార్యాలయాలు పని చేస్తాయని, ప్రిన్సిపాళ్లు, విభాగాధిపతులు, డ్రాయింగ్‌, కంట్రోలింగ్‌ అధికారులు, బోధనేతర సిబ్బంది, సహాయ రిజిస్ట్రార్లు వందశాతం హాజరు కావాలని సూచించారు. మిగిలిన సిబ్బంది 33 శాతం చొప్పున హాజరు కావాలని పేర్కొన్నారు.


logo