సోమవారం 06 ఏప్రిల్ 2020
Warangal-city - Mar 01, 2020 , 02:36:54

ర్యాంప్‌వాక్‌ అదుర్స్‌..

ర్యాంప్‌వాక్‌ అదుర్స్‌..

భీమారం, ఫిబ్రవరి  కిట్స్‌ కాలేజీలో  ర్యాంప్‌షోలు...డీజేలు..  ప్రముఖ సింగర్‌ రనీనారెడ్డి, పాప్‌ సింగర్‌ కేథరిన్‌, ఆలపించిన  గీతాలు విద్యార్థుల్లో జోష్‌ను నింపాయి. నగరంలోని భీమారం కిట్స్‌ ఇంజినీరింగ్‌ కాలేజీలో శనివారం రాత్రి  సంస్కృతి-20 ఉత్సవం ముగిసింది.  ప్రముఖ సింగర్‌ రనీనారెడ్డి గీతాలను ఆలపిస్తూ  విద్యార్థులను ఉర్రూతలూగించాయి. విద్యార్థులు చేసిన నృత్యాలు..  పాటలు సందడే ...సందడిగా ఉల్లాసంగా ఉత్సాహంగా విద్యార్థులో జోష్‌ నింపింది. రనీనా రెడ్డి  పాటతో పాటు స్టెప్పులు వేస్తుంటే విద్యార్థులు కేరింతలు కొట్టారు.  విద్యార్థులు అదిరేటి డ్రెస్‌లతో ర్యాంప్‌ షోలు ఆకట్టుకున్నాయి. 


logo