సోమవారం 30 మార్చి 2020
Warangal-city - Feb 09, 2020 , 02:45:57

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరికలు

టీఆర్‌ఎస్‌లో పలువురి చేరికలు

నందనం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే అరూరి రమేశ్‌ సమక్షంలో ఒంటిమామిడిపల్లి గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ నాయకుడు మిర్యాల సమ్మయ్య, మిర్యాల సంతోశ్‌కుమార్‌ టీఆర్‌ఎస్‌లో చేశారు. కార్యక్రమంలో జెడ్పీ వైస్‌ చైర్మన్‌ గజ్జె ల్లి శ్రీరాములు, వర్ధన్నపేట ఎంపీపీ అప్పారావు, ఐనవోలు జెడ్పీటీసీ మార్గం బిక్షపతి, ఎంపీపీ మార్నేని మధుమతి, ఆ లయ కమిటీ చైర్మన్‌ మునిగాల సంపత్‌కుమార్‌, డైరెక్టర్‌ చందర్‌రావు, సర్పంచుల ఫోరం మండల అధ్యక్షుడు ఆడె పు దయాకర్‌, జెడ్పీ కోఆప్షన్‌ సభ్యుడు ఉస్మాన్‌అలీ, మండ ల రైతు సమన్వయ సమితి కోఆర్డినేటర్‌ మజ్జిగ జయపాల్‌, టీఆర్‌ఎస్‌ ఉమ్మడి జిల్లా యువజన నాయకుడు ఇండ్ల నాగేశ్వర్‌రావు, వివిధ గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, నా యకులు తదితరులు పాల్గొన్నారు.   logo