గండీడ్/మహ్మదాబాద్, అక్టోబర్ 13 : సద్దుల బతుకమ్మ సంబురాలు బుధవారం అంబరాన్నంటాయి. మహిళలతోపాటు అధికారులు, ప్రజాప్రతినిధు లు ఉత్సాహంగా బతుకమ్మ సంబురా ల్లో పాల్గొని ఆడిపాడారు. ముందుగా తీరొక్క పూలతో బతుకమ్మలను తయా రు చేసి పూజలు చేశారు. గండీడ్ ఉన్నత పాఠశాల ఆవరణలో నిర్వహించిన కార్యక్రమానికి జెడ్పీ చైర్పర్సన్ స్వర్ణసుధాకర్‌రెడ్డి, పరిగి ఎమ్మెల్యే మహేశ్‌రెడ్డి, ఆయ న సతీమణి ప్రతిమారెడ్డి హాజరై బతుకమ్మ ఆడారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవి, జెడ్పీటీసీ శ్రీనివాస్‌రెడ్డి, పీఏసీసీఎస్ చైర్మన్ కమతం శ్రీనివాస్‌రెడ్డి, వైస్‌చైర్మన్ లక్ష్మీనారాయణ, సర్పంచ్ చంద్రకళ, వైస్‌ఎంపీపీ ఈశ్వరయ్యగౌడ్, కోఆప్షన్ సభ్యుడు సలీం, ఎంపీటీసీ బాల య్య, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు గిరిధర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అ ధ్యక్షులు పెంట్యానాయక్, భిక్షపతి, మా జీ జెడ్పీటీసీ లక్ష్మమ్మ, పీఏసీసీఎస్ డైరెక్టర్ వెంకటయ్య, ఎంపీడీవో రూపేందర్‌రెడ్డి, నాయకులు గోపాల్‌రెడ్డి, రాంచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.
కోయిలకొండ మండలంలో..
కోయిలకొండ, అక్టోబర్ 13 : మండలకేంద్రంలోని ఆది ఆంజనేయస్వామి ఆలయ ప్రాంగణంలో అధికారులు, ప్ర జాప్రతినిధుల ఆధ్వర్యంలో బతుకమ్మ సంబురాలను కనులపండువగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ శశికళాభీంరెడ్డి, జెడ్పీటీసీ విజయభాస్కర్‌రెడ్డి, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు బీ కృష్ణయ్య, తాసిల్దార్ ప్రకాశ్, వైస్‌ఎంపీపీ కృష్ణయ్యయాదవ్, ఎంపీడీవో జయ రాం, ఎంపీవో నసీర్ అహ్మద్, కోఆప్షన్ సభ్యుడు టీవీ ఖాజా పాల్గొన్నారు.
రాజాపూర్ మండలంలో..
రాజాపూర్, అక్టోబర్ 13 : మండలకేంద్రంలోని ప్రభుత్వ పాఠశాల ఆవరణలో బతుకమ్మ సంబురాలను ఘనం గా నిర్వహించారు. ఈ సందర్భంగా మ హిళలు తీరొక్క పూలతో బతుకమ్మ త యారు చేసి ఆడిపాడారు. కార్యక్రమం లో డీసీఎంఎస్ చైర్మన్ ప్రభాకర్‌రెడ్డి, ఎంపీపీ సుశీలారమేశ్నాయక్, తాసిల్దార్ శంకర్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శ్రీశైలంయాదవ్, సర్పంచుల సం ఘం మండల అధ్యక్షుడు బచ్చిరెడ్డి, రైతుబంధు సమితి మండల అధ్యక్షుడు న ర్సింహులు, ఎంపీడీవో లక్ష్మీదేవి, ఎంపీ వో వెంకట్రాములు, ఆర్ఐలు ఖదీర్, సుజాత, నాయకులు నరహరి, సత్య య్య తదితరులు పాల్గొన్నారు.
బాలానగర్ మండలంలో..
బాలానగర్, అక్టోబర్ 13 : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అంగన్వాడీ టీచర్లు బతుకమ్మ సంబురాలను కనులపండువగా నిర్వహించారు. ముం దుగా బతుకమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అలాగే గౌతాపూర్‌లో బతుకమ్మ సంబురాలను ఘనంగా జరుపుకున్నా రు. కార్యక్రమాల్లో సర్పంచ్ రమేశ్, ఉపసర్పంచ్ కవిత, శ్రీనివాస్‌రెడ్డి, కమల, జరీనాబేగం, మమత పాల్గొన్నారు.
జడ్చర్ల పట్టణంలో..
జడ్చర్లటౌన్, అక్టోబర్ 13 : మున్సిపాలిటీలోని పలు ఆలయాల్లో బతుకమ్మ సంబురాలను ఘనంగా నిర్వహించారు. వాసవీ కన్యకాపరమేశ్వరి, సకలదేవతల ఆలయాల్లో మహిళలు బతుకమ్మ ఆడా రు. మండలంలోని పోలేపల్లి, కోడ్గల్ గ్రా మాల్లో నిర్వహించిన సంబురాల్లో జెడ్పీ వైస్‌చైర్మన్ యాదయ్య పాల్గొన్నారు.
నవాబ్‌పేట మండలంలో..
నవాబ్‌పేట, అక్టోబర్ 13 : మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో అధికారులు, ప్రజాప్రతినిధులు బతుకమ్మ సం బురాలను ఘనంగా జరుపుకొన్నారు. అలాగే తీగల్పల్లిలో బతుకమ్మ సంబరాలను వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో ఎంపీపీ అనంతయ్య, తాసిల్దార్ రాజేందర్‌రెడ్డి, ఎంపీడీవో శ్రీలత, మం డల వైద్యాధికారి నవీన్‌కుమార్‌రెడ్డి, ఎం పీవో భద్రూనాయక్, సర్పంచులు వెంకటేశ్, జంగయ్య, నాయకులు ఎర్రోళ్ల శ్రీ నివాస్ తదితరులు పాల్గొన్నారు.